GDS TO POSTMAN/MTS

No-1 Coaching institute for POSTMAN / MAILGUARD / MTS / POSTAL ASSISTANT /SORTING ASSISTANT /GDS /GDS TO POSTMAN / GDS TO MTS / GDS TO POSTAL ASSISTANT .

more than 550 selections  ,postman direct recruitment 17 divisions  toppers v v academy students

2016. డైరెక్ట్   recruitment Postman / Mail guard  ఫలితాలలో 21 సెలెక్షన్స్ సాధించిన ఏకైక అకాడమి.

ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణా సర్కిల్ పోస్ట్ మాన్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ , సిలబస్, మరియు ఎలా అప్లై చేయాలి గతంలో జరిగిన పరీక్షలు మరియు వాటి సమాధానాలు వి వి అకాడమి వివరంగా తెలుపుతుంది.

వి వి అకాడమి 2013 నుండి జి. డి. ఎస్ అభ్యర్దులకు కోచింగ్ పరంగాను , మెటీరియల్ పరంగానూ సేవలందిస్తూనే వున్నది. పరీక్ష అయిన వెంటనే పరీక్ష పేపర్ కీ ఎప్పటికప్పుడు విశ్లేషకులచే పొందుపరచి మా వెబ్ పేజి లో www.vvacademy.com లో వుంచటం జరిగినది.

Click here to view Resutls for LDCE/GDS/PM&MG/2016-2017, Telangana Circle

 Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Results held on 29.01.2017

 Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Final Key – Batch 1

 Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Final Key – Batch 2

జి .డి .ఎస్ టు పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్ (తెలంగాణా సర్కిల్  ) పరీక్షకు  క్లాసులు 26/12/2017. ప్రారంభం.

నమ్మకంతో రండి ……..విజయాన్ని సాధించండి …..

తక్కువ ఫీజు అత్యుత్తమ శిక్షణ .

తెలంగాణ సర్కిల్ జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ నోటిఫికేషన్.

ఉద్యోగాలు : MTS టు పోస్ట్ మాన్ :26

MTS టు మెయిల్ గార్డ్ :02

GDS  టు పోస్ట్ మాన్ :34

GDS  టు మెయిల్ గార్డ్ :01

మొత్తం  ఉద్యోగాలు = 28+35

నోటిఫికేషన్ విడుదల తేది : 18/12/17.

అప్లికేషన్స్ కు చివరి తేది:17/01/2018.

హాల్ టికెట్స్ జారీ చేయు తేది:23/01/2018

పరీక్ష తేది: .28/01/2018.

పరీక్ష కేంద్రం —హైదరాబాద్.

అర్హతలు: జి .డి.ఎస్. నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2017 నాటికి 5 సం..  సర్వీస్ నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి)  50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55  నిండకూడదు.

అర్హతలు: ఎం .టి.ఎస్.  నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2017 నాటికి 3 సం..  సర్వీస్ నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి)  50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55  నిండకూడదు.

Model Test No 1 – Click Here to Download

Model Test No 2 – Click Here to Download

Model Test No 3 – Click Here to Download 

Model Test No 4 – Click Here to Download 

Model Test No 5 – Click Here to Download 

 

Model Test No 6 – Click Here to Download 

Model Test No 7 – Click Here to Download 

Model Test No 8 – Click Here to Download 

Model Test No 9 – Click Here to Download 

Model Test No 10 –Click Here to Download

 

జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ /  ఎం.టి.ఎస్. /పోస్టల్ అసిస్టెంట్ .ఉద్యోగాల సమాచారం మరియు కోచింగ్ తరగతులు గురించి  ఎప్పటికప్పుడు సమాచారం  తెలుసుకోవటం కొరకు క్రింద ఉన్న ఫారం ను నింపండి . 

Meet Us at

V V Academy,
Near Chuttugunta Signal,
Eluru Road,
Opp. Navbharath Timber Depot,
Vijayawada – 520002
Ph no: 0866-6536444, 9985525552,8977525552

v v academy

Comments

comments

Comments

comments