No-1 Coaching institute for POSTMAN / MAILGUARD / MTS / POSTAL ASSISTANT /SORTING ASSISTANT /GDS /GDS TO POSTMAN / GDS TO MTS / GDS TO POSTAL ASSISTANT .
more than 550 selections ,postman direct recruitment 17 divisions toppers v v academy students
2016. డైరెక్ట్ recruitment Postman / Mail guard ఫలితాలలో 21 సెలెక్షన్స్ సాధించిన ఏకైక అకాడమి.
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ పోస్ట్ మాన్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ , సిలబస్, మరియు ఎలా అప్లై చేయాలి గతంలో జరిగిన పరీక్షలు మరియు వాటి సమాధానాలు వి వి అకాడమి వివరంగా తెలుపుతుంది.
వి వి అకాడమి 2013 నుండి జి. డి. ఎస్ అభ్యర్దులకు కోచింగ్ పరంగాను , మెటీరియల్ పరంగానూ సేవలందిస్తూనే వున్నది. పరీక్ష అయిన వెంటనే పరీక్ష పేపర్ కీ ఎప్పటికప్పుడు విశ్లేషకులచే పొందుపరచి మా వెబ్ పేజి లో www.vvacademy.com లో వుంచటం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణా రాష్ట్రాలలో అత్యధిక పోస్టల్ ఉద్యోగాలు సాధించిన ఏకైక అకాడమి వి వి అకాడమి
Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Results held on 29.01.2017
Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Final Key – Batch 1
Click Here to view Andhra Pradesh Circle Postman/Mail Guard Examination Final Key – Batch 2
జి .డి .ఎస్ టు పోస్ట్ మాన్ / మెయిల్ గార్డ్ (ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ) పరీక్షకు క్లాసులు ఆగష్టు మొదటి వారములో ప్రారంభం.
నమ్మకంతో రండి ……..విజయాన్ని సాధించండి …..
తక్కువ ఫీజు అత్యుత్తమ శిక్షణ .
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ నోటిఫికేషన్.
ఉద్యోగాలు : MTS టు పోస్ట్ మాన్ :230
MTS టు మెయిల్ గార్డ్ :12
GDS టు పోస్ట్ మాన్ :218
GDS టు మెయిల్ గార్డ్ :02
మొత్తం ఉద్యోగాలు 230+218 =107.
నోటిఫికేషన్ విడుదల తేది : 24.08.2017
అప్లికేషన్స్ కు చివరి తేది:25.09.2017
హాల్ టికెట్స్ జారీ చేయు తేది:29.09.2017
అప్లికేషను డౌన్లోడ్ కొరకు క్లిక్ చేయండి.
డివిజన్ ప్రకారం మొత్తం పోస్ట్స్ కొరకు క్లిక్ చేయండి ….
పరీక్ష తేది: .08.10.2017
పరీక్ష కేంద్రం
Name of the Region | Centre of the Examination |
Kurnool Region | Kurnool |
Vijayawada Region | Vijayawada |
Visakhapatnam Region | Visakhapatnam |
అర్హతలు: జి .డి.ఎస్. నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2016 నాటికి 5 సం.. సర్వీస్ నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి) 50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55 నిండకూడదు.
అర్హతలు: ఎం .టి.ఎస్. నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2016 నాటికి 3 సం.. సర్వీస్ నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి) 50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55 నిండకూడదు.
Model Test No 1 – Click Here to Download
Model Test No 2 – Click Here to Download
Model Test No 3 – Click Here to Download
Model Test No 4 – Click Here to Download
Model Test No 5 – Click Here to Download
Model Test No 6 – Click Here to Download
Model Test No 7 – Click Here to Download
Model Test No 8 – Click Here to Download
Model Test No 9 – Click Here to Download
Model Test No 10 –Click Here to Download
జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ / ఎం.టి.ఎస్. /పోస్టల్ అసిస్టెంట్ .ఉద్యోగాల సమాచారం మరియు కోచింగ్ తరగతులు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవటం కొరకు క్రింద ఉన్న ఫారం ను నింపండి .
Meet Us at
V V Academy,
Near Chuttugunta Signal,
Eluru Road,
Opp. Navbharath Timber Depot,
Vijayawada – 520002
Ph no: 0866-6536444, 9985525552,8977525552