[:en]Arithmetic – Number Systems [:te]A[:] Post author:V V Academy Post published:November 6, 2019 Post category:Downloads / Exam Updates Post last modified:November 6, 2019 [:en] 0% 9 Number Systems Enter Details to Write the Exam NameEmailPhone Number 1 / 15 One is: ఒకటి అనేది ఒక a positive number - ఒక ధన సంఖ్య a natural number - ఒక సహజ సంఖ్య a negative number - ఒక ఋణ సంఖ్య a whole number - ఒక పూర్తి సంఖ్య 2 / 15 The sum of all prime numbers between 60 and 94 is: 60 నుండి 94 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం 373 610 460 523 3 / 15 Which of the following is not a rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య కాదు? root 81 root 64 root 7 43 4 / 15 The difference in the local value and the face value of 7 in the numerical 57498 is: 57498 సంఖ్యలో 7 స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం: 405 7497 6993 6339 5 / 15 Which one of the following is a prime number? క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య 173 93 783 205 6 / 15 The number of even prime numbers <18 is: 18 లోపు గల సరి ప్రధాన సంఖ్యలు 2 1 0 none 7 / 15 Which of the following is irrational? కింది వాటిలో ఏది అకరణీయ సంఖ్య? 0.140014 0.5145 0.62723 0.14161416 8 / 15 The least prime number is: కనిష్ట ప్రధాన సంఖ్య 1 3 0 2 9 / 15 Which one of the following can be square of a natural number:కింది వాటిలో ఏది సహజ సంఖ్య యొక్క వర్గం కావచ్చు. 6162 none 26738 756883 10 / 15 The number 0.185185 … is సంఖ్య 0.185185…… a whole number- <br >పూర్తిసంఖ్య a natural number-<br > సహజ సంఖ్య an irrational number- <br >అకరణీయ సంఖ్య a rational number - <br >కరణీయ సంఖ్య 11 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? the sum of two odd integers is odd.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం బేసి సంఖ్య. the sum of two even integers is always even.-రెండు సరి పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య the sum of two odd integers is even.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం సరి సంఖ్య the sum of an even integer and an odd integer is odd.-సరి పూర్ణాంకం మరియు బేసి పూర్ణాంకం ల మొత్తం బేసి. 12 / 15 How many prime numbers are less than 100 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 20 26 24 25 13 / 15 Which of the following is rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? π root 64 13 0.049 14 / 15 Which one of the following is a true statement? కిందివాటిలో ఏది నిజమైన ప్రకటన? 195 is a square- 195 ఒక వర్గం 1 is neither prime nor composite- 1 ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాదు 51 is prime - 51 ప్రధాన సంఖ్య 71 is composite - 71 సంయుక్త సంఖ్య 15 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? none of these.- వీటిలో ఏదీ లేదు. π is a rational number - ఒక కరణీయ సంఖ్య exact value of π is 22/7- ఖచ్చితమైన విలువ 22/7 π is an integer- π ఒక పూర్ణాంకం Your score is [:] Comments comments