The body weight of seven students of a class is recorded as 54 kg, 78 kg, 43 kg , 82 kg, 67 kg, 42 kg and 75 kg . What is the average body weight of all the seven students?
ఒక తరగతిలో ఏడుగురు విద్యార్థుల బరువులు 54 కిలోలు, 78 కిలోలు, 43 కిలోలు, 82 కిలోలు, 67 కిలోలు, 42 కిలోలు మరియు 75 కిలోలు. ఏడుగురు విద్యార్థుల సగటు బరువు ఎంత?
Q2.
Find the average of the following sets of scores:
కింది స్కోర్ల సగటును కనుగొనండి:
385, 441, 876, 221, 536, 46, 291, 428
Q3.
The monthly income of five persons are Rs 1132, Rs 1140, Rs 1144, Rs 1136 and Rs 1148 respectively. What is their arithmetic means?
ఐదుగురు వ్యక్తుల నెలసరి ఆదాయాలు వరుసగా రూ .1132, రూ .1140, రూ .1144, రూ .1136, రూ .1148. వారి నెలసరి ఆదాయాల అంక మధ్యమం ఎంత?
Q4.
A mong five people with income (in Rs.) 15000, 26000, 16000, 19000 and 50000, how many will have income less than the mean income of five people ?
5 గురు వ్యక్తుల నెల జీతాలు వరుసగా(in Rs.) 15000, 26000, 16000, 19000 మరియు 50000 . వారి సగటు ఆదాయం కంటే ఎంత మందికి తక్కువ నెలసరి ఆదాయం ఉంది?
Q5.
The arithmetic mean of 15 numbers is 41.4. Then the sum of these of these numbers is
15 సంఖ్యల అంకమధ్యమం 41.4. ఈ సంఖ్యల మొత్తం
Q6.
If 25a + 25b = 115, what is the averages of a and b?
25a + 25b = 115 అయితే, a మరియు b ల సగటు ఎంత?
Q7.
The following table shows the numbers of working hours and the number of employees employed in a small scale industry
కింది పట్టికలో చిన్న తరహా పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య వారి పని గంటలు సంఖ్య ను చూపిస్తుంది
No. of working hours పని గంటలు సంఖ్య
No. of employees ఉద్యోగుల సంఖ్య
3 -5
7
5 -7
10
7-9
18
9-11
57
11-13
14
13-15
8
The average number of working hours of an employee is
ఒక్కొక్క ఉద్యోగి యొక్క సగటు పని గంటలు
Q8.
If the arithmetic means of 0, 5, 4, 3 is a, that of -1, 0, 1, 5, 4, 3 is b and that of 5, 4, 3 is c, then the relation between a, b and c is
0, 5, 4, 3 యొక్క అంక మధ్యమం a,. -1, 0, 1, 5, 4, 3 యొక్క అంక మధ్యమం b మరియు 5, 4, 3 అంకమధ్యమం c అయితే, a, b మరియు c మధ్య సంబంధం
Q9.
Hari bought 65 books for Rs 1050 from one shop and 50 books for Rs 1020 from another. What is the average price he paid per book?
హరి ఒక దుకాణం నుండి 65 పుస్తకాలను రూ.1050 కు, మరొక దుకాణం నుండి 50 పుస్తకాలను రూ1020 కి కొన్నాడు. అతను ఒక్కొక్క పుస్తకానికి చెల్లించిన సగటు ధర ఎంత?