The average of two numbers is XY. If one number is X, the other is
రెండు సంఖ్యల సగటు XY. ఒక సంఖ్య X అయితే, మరొక సంఖ్య
Q12.
There are five boxes in a cargo hold. The weight of the first box is 200 kg and the weight of the second box is 20% more than the weight of the third box, whose weight is 25% more than the first box’s weight the fourth box at 350 kg is 30% lighter than the fifth box. The difference in the average weight of the four heaviest boxes and the four lightest boxes is
ఒక కార్గో లో అయిదు పెట్టెలుఉన్నాయి. మొదటి పెట్టె యొక్క బరువు 200 కిలోలు రెండవ పెట్టె యొక్క బరువు మూడవ పెట్టె బరువు కంటే 20% ఎక్కువ, మూడవ పెట్టె బరువు మొదటి పెట్టె బరువు కంటే 25% ఎక్కువ.నాల్గవ పెట్టె బరువు 350 కిలోలు, ఇది 5వ పెట్టె కంటే 30% బరువు తక్కువ. నాలుగు బరువైన పెట్టెలు మరియు నాలుగు తేలికైన పెట్టెల సగటు బరువులో తేడా
Q13.
In Kiran’s opinion, his weight is greater than 65 kg but less than 72 kg. his brother does not agree with Kiran and he think that kiran’s weight is greater than 60 kg but less than 70 kg. His mother’s view is that his weight cannot be greater than 68 kg. if all of them are correct in their estimation, what is the average of different probable weights of Kiran ?
కిరణ్ ఉద్దేశ్యంలో తన బరువు 65 kg, 72 kg. ల మధ్య ఉందని కిరణ్ సోదరుని ఉద్దేశ్యం మాత్రం కిరణ్ బరువు 60 kg, 70 kg, ల మధ్యలో ఉంటుందని, వాళ్ళ తల్లి ఉద్దేశ్యం 68 kg.ల కు మించదని. వారి వారి అంచనాలలో ముగ్గురు సరిగానే ఊహించి ఉంటె, కిరణ్ సంభావ్య విభిన్న వయసుల సగటు ఎంత ?
Q14.
The average of 20 numbers is zero.of them, at the most , how many may be greater than zero ?
20 సంఖ్యల సరాసరి 0. వాటిలో 0 కంటే అధికంగా ఉండేవి మహా అయితే ఎన్ని ఉండవచ్చు?
Q15.
The mean of the first ten even natural number is
మొదటి పది సరి సంఖ్యల యొక్క సగటు
Q16.
The arithmetic mean of first 11 natural numbers is
మొదటి 11 సహజ సంఖ్యల అంకమధ్యమం
Q17.
Find the average of all the numbers between 6 and 34 which are divisible by 5.
6 మరియు 34 మధ్య 5 తో భాగించబడే సంఖ్యల సగటును ఎంత?
Q18.
The average of the first five multiples of 3 is
3 యొక్క మొదటి ఐదు గుణిజాల సగటు
Q19.
The average of the first nine prime numbers is
మొదటి తొమ్మిది ప్రధాన సంఖ్యల సగటు
Q20.
A student was asked to find the arithmetic mean of the numbers 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He found the mean to be 12. What should be the number in place of x ?
3, 11, 7, 9, 15,13, 8, 19, 17,21, 14, మరియు x ల సగటు కనుక్కోమని విద్యార్దిని అడగగా , అతను సగటు 12 అని గణన చేశాడు. అయిన x=