VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 218 (Page 3 of 22)
Q21.
The average of 2, 7, 6 and x is 5 and the average of 18, 1, 6, x and y is 10. What is the value of y ?
2, 7, 6, x ల సగటు 5; 18, 1, 6, x, y ల సగటు 10. y విలువ:
Q22.
The total marks obtained by a student in physics, chemistry and mathematics together is 120 more than the marks obtained by him in chemistry. What is the average marks obtained by him in physics and mathematics together?
ఒక విద్యార్థి భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణితశాస్త్రంలో పొందిన మొత్తం మార్కులు రసాయన శాస్త్రంలో అతను పొందిన మార్కుల కంటే 120 ఎక్కువ. భౌతికశాస్త్రం మరియు గణితంలో ఆయన సాధించిన సగటు మార్కులు ఎంత?
Q23.
The average of the first 100 positive integers is
మొదటి 100 ధన పూర్ణ సంఖ్యల యొక్క సగటు
Q24.
The average of odd number up to 100 is
100 వరకు గల బేసి సంఖ్యల సగటు
Q25.
In a family, the average age of a father and a mother is 35 years. The average age of the father, mother and their only son is 27 years. What is the age of the son?
ఒక కుటుంబంలో, తండ్రి మరియు తల్లి యొక్క సగటు వయస్సు 35 సంవత్సరాలు. తండ్రి, తల్లి మరియు వారి ఏకైక కుమారుడి సగటు వయస్సు 27 సంవత్సరాలు. కొడుకు వయస్సు ఎంత?
Q26.
The average of formula is 14. Twice the sum of formula, and formula is 30. What is the value of formula
formula యొక్క సగటు 14. formulaమరియు formula ల మొత్తానికి రెండు రెట్లు 30. అయినformula యొక్క విలువ ఎంత?
Q27.
The average offormulaand formula is 16. Half the sum of formulais 23. What is the value of formula ?
formula మరియుformulaయొక్క సగటు 16. formulaయొక్క మొత్తం లో సగం 23. formula విలువ ఎంత?
Q28.
If the mean of 5 observationsx, x + 2, x + 4, x + 6, x + 8 is 11, then the mean of the last three observations is
5 ప్రేక్షితాలు x, x + 2, x + 4, x + 6 మరియు x + 8 ల సగటు 11 అయితే, చివరి మూడు ప్రేక్షితాల సగటు
Q29.
If the means of a, b, c is M and ab+bc + ca = 0, then the mean offormula is
a, b, c యొక్క సగటు M మరియు ab + bc + ca = 0 అయితే, formula యొక్క సగటు
Q30.
The average of the two – digit numbers, which remain the same when the digits interchange their positions, is
అంకెల స్థానాల ను తారుమారు చేసినప్పుడు కూడ మారని రెండు అంకెల సంఖ్యల సగటు:
Averages — Exercise 1 (Page 3) | VV Academy