VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 218 (Page 4 of 22)
Q31.
Company C sells a line of 25 products with an average retail price of Rs 1200. If none of these products sells for less than 420 and exeactly 10 of the product sell for less than Rs 1000, then what is the greatest possible selling price of the most expensive product /
C అనే కంపెనీ 25 రకాల ఉత్పత్తులను రిటైల్ గా సరాసరి రూ.1200 లకు విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులలో ఏవీ రూ.420 కన్నా తక్కువకు విక్రయించరు. మరియు10 ఉత్పత్తులను రూ.1000 కన్నా తక్కువకు విక్రయిస్తారు, అయితే అత్యధిక ఖరీదైన వస్తువు యొక్క ధర(సాధ్యమైనంత ధర)?
Q32.
The average sale of a car dealership was 15 cars per week. After a promotional scheme the average sale increased to 21 cars per week. The percentage increase in the sale of cars was
కార్ డీలర్ షిప్ యొక్క సగటు అమ్మకాలు వారానికి 15 కార్లు. ప్రచారం తరువాత సగటు అమ్మకం వారానికి 21 కార్లకు పెరిగింది. కార్ల అమ్మకాలలో పెరుగుదల శాతం?
Q33.
If a, b, c, d, e are five consecutive odd numbers, their averages is
a, b, c, d, e లు ఐదు వరుస బేసి సంఖ్యలు అయితే, వాటి సగటు
Q34.
The means of formula is
formula యొక్క సగటు
Q35.
The averages of a non-zero number and its square is 5 times the numbers. The number is
ఒక శున్యేతర సంఖ్య, దాని వర్గం ల సరాసరి ఆ సంఖ్య కు 5 రెట్లు. ఆ సంఖ్య:
Q36.
Total of Arun’s marks in Sanskrit and Mathematics together are 80 more than his marks in Science. His average marks in the three subjects are 100. What are his marks in Science?
సంస్కృతంలో మరియు గణితంలో అరుణ్ మార్కులు మొత్తం సైన్స్ లో అతని మార్కుల కంటే 80 ఎక్కువ. మూడు సబ్జెక్టులలో అతని సగటు మార్కులు 100. సైన్స్ లో అతని మార్కులు?
Q37.
The arithmetic mean of te series 1, 2, 4, 8, 16,…. 2n is
1, 2, 4, 8, 16, …. 2n శ్రేణి యొక్క అంకమధ్యమం
Q38.
The average of two numbers is 6.5 and square root of their product is 6. What are the numbers?
రెండు సంఖ్యల సరాసరి 6.5 మరియు వాటి లబ్దాల యొక్క వర్గమూలం 6. ఆ సంఖ్యలు?
Q39.
Of four number whose average is 60, the first is one – fourth of the sum of the last three. The first number is
60 సరాసరిగా గల నాలుగు సంఖ్యలలో, మొదటిది మిగిలిన మూడు సంఖ్యల మొత్తంలో నాలుగోవంతు.అయిన మొదటి సంఖ్య ?
Q40.
The average of 4 positive integers is 59. The highest integer is 83 and the lowest integer is 29. The difference between the remaining two integers is 28. Which of the following integers is higher of the remaining two integers?
4 ధన పూర్ణాంకాల సరాసరి 59. వాటిలో పెద్ద పూర్ణాంకం 83 మరియు చిన్న పూర్ణాంకం 29. మిగిలిన రెండు పూర్ణాంకాల మధ్య వ్యత్యాసం 28.ఆ రెండు పూర్ణాంకాలలో పెద్దది?
Averages — Exercise 1 (Page 4) | VV Academy