The average of 7 consecutive numbers is 20. The largest of these numbers is
7 వరుస సంఖ్యల సరాసరి 20. ఆ సంఖ్యలో అతిపెద్దది
Q42.
The averages of five consecutive odd numbers are 95. What is the fourth number in the descending order /
ఐదు వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 95. అవరోహణ క్రమంలో నాల్గవ సంఖ్య
Q43.
A, B, C and D are four consecutive even numbers respectively and their average is 65. What is the product of A and D?
A,B,C మరియు D నాలుగు వరుస సరి సంఖ్యలు వాటి సరాసరి 65.A మరియు D యొక్క లబ్దం?
Q44.
The sum of three consecutive even numbers is 44 more than the average of these numbers. Which of the following is the third largest of these numbers ?
మూడు వరుస సరిసంఖ్యల మొత్తం ఆ సంఖ్యల సరాసరి కంటే 44 ఎక్కువ. ఈ సంఖ్యలలో మూడవ పెద్ద సంఖ్య?
Q45.
The average marks of a student in 4 subjects is 75. If the student obtained 80 marks in the fifth subject, then the new average is
4 సబ్జెక్టులలోఒక విద్యార్థి సరాసరి మార్కులు 75. ఐదవ సబ్జెక్టులో విద్యార్థి మార్కులు 80 పొందితే. సరికొత్త సరాసరి ఎంత
Q46.
The average age of the boys in a class is 16 years and that of the girls is 15 years . The average age for the whole class is
ఒక తరగతిలో బాలుర సరాసరి వయస్సు 16 సంవత్సరాలు మరియు బాలికల సరాసరి వయస్సు 15 సంవత్సరాలు. మొత్తం తరగతి సరాసరి వయస్సు
Q47.
The average annual income (in Rs) of certain agricultural workers is S and that of other worked is T. the number of agricultural workers is 11 times that of other workers. Then the average monthly income (in Rs) of all the workers is
కొంత మంది వ్యవసాయ పనివారు సగటు వార్షిక ఆదాయం S; ఇతర పనిచేసే వారిది T. వ్యవసాయము చేసే వారు, మిగతా వారికి 11 రెట్లు ఉంటె, అందరు పనివారల సగటు వార్షిక ఆదాయం. రూ.ల లో :
Q48.
A family consists of grandparents, parents and three grandchildren. The average age of the grandparents is 67years, that of the parents is 35 year and that of the grandchildren is 6 years. What is the average age of the family?
ఒక కుటుంభం లో సభ్యులు ; grand parents; parents; 3 grandchildren. Grand parents సగటు వయసు 67సం. Parents ది 35సం. Grand children ది 6 సం. కుటుంబం సగటు వయసు?
Q49.
A library has an average of 510 visitors on Sunday and 240 on other days. The average number of visitors per day in a month of 30 days beginning with a Sunday is
ఒక గ్రంధాలయానికి ఆది వారాలలో సగటున 510 మంది, మిగతా వారాలలో 240 మంది సందర్శకులు వస్తారు. 30 రోజులున్న మాసం ఆదివారంతో ప్రారంభమైతే , ఆ నెలలో సందర్శకుల సగటు. :
Q50.
In a class there are 32 boys and 28 girls. The average age of the boys in the class is 14 years and the average age of the girls in the class is 13 years. What is the average age of the whole class (rounded to two digits after decimal)?
ఒక తరగతిలో 32 మంది బాలురు, 28 మంది బాలికలు ఉన్నారు. తరగతిలో బాలుర సరాసరి వయస్సు 14 సంవత్సరాలు మరియు తరగతిలో బాలికల సరాసరి వయస్సు 13 సంవత్సరాలు. మొత్తం తరగతి సరాసరి వయస్సు (రెండు దశాంశాల తరువాత అంకెలతో)?