P, Q, R and S are four consecutive even numbers. What is the value of the largest integer among these?
P, Q, R మరియు S నాలుగు వరుస సహజ సంఖ్యలు. వీటిలో అతిపెద్ద పూర్ణసంఖ్య విలువ?
I. The average of the four numbers is the first prime number greater than 10.
నాలుగు సంఖ్యల సరాసరి 10 కంటే పెద్ద సంఖ్య అయిన మొదటి ప్రధాన సంఖ్య.
II. The ratio between the largest and the smallest of the numbers is less than 10.
పెద్ద మరియు చిన్న సంఖ్యల మధ్య నిష్పత్తి 10 కన్నా తక్కువ.
Q212.
Is 500 the average score on the GMAT?
GMAT లో సగటు స్కోరు 500 ఉంటుందా?
I. Half of the people, who take the GMAT, score above 500 and half of the people score below 500.
GMAT తీసుకునే సగం మంది, 500 కంటే ఎక్కువ స్కోరు మరియు సగం మంది 500 కంటే తక్కువ స్కోరు చేస్తారు.
II. The highest GMAT score is 800 and the lowest score is 200.
అత్యధిక GMAT స్కోరు 800 మరియు అత్యల్ప స్కోరు 200.
Q213.
What is the average of the best and worst score out of 8 tests taken by a student?
ఒక విద్యార్థి వ్రాసిన 8 పరీక్షలలో అత్యధిక మరియు అత్యల్ప స్కోరు యొక్క సగటు ఎంత?
I. The average of all 8 tests is 84%.
మొత్తం 8 పరీక్షల సగటు 84%.
II. After dropping the best and worst grade, the average of remaining 6 tests is 86%.
అత్యధిక మరియు అత్యల్ప స్కోరు వదిలివేసిన తరువాత, మిగిలిన 6 పరీక్షల సగటు 86%.
Q214.
Swapna’s marks in Geography are 16 more than the average marks obtained by her in Mathematics, Science, English and Hindi. What are her marks in Geography?
స్వప్న మార్కులు గణితం, సైన్స్, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఆమె పొందిన సగటు మార్కుల కంటే భౌగోళిక శాస్త్రంలో మార్కులు 16 ఎక్కువ. భౌగోళిక శాస్త్రంలో ఆమె పొందిన మార్కులు ఎన్ని?
I. The maximum marks in each subject were 100.
ప్రతి సబ్జెక్టులో గరిష్ట మార్కులు 100.
II.The total marks obtained by her in Mathematics, Science, English and Hindi were 250.
గణితం, సైన్స్, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఆమె పొందిన మొత్తం మార్కులు 250.
Q215.
What was the combined average attendance per game at the Jawaharlal Nehru stadium for the months of June and July?
జూన్ మరియు జూలై నెలల్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆటకు హాజరయిన అభ్యర్ధుల సగటు ఎంత?
I. The total attendance for the month of June was 23100 and the total attendance for the month of July was 25200.
జూన్ నెలలో మొత్తం హాజరు 23100 మరియు జూలై నెలలో మొత్తం హాజరు 25200.
II. There were 20 games played in June and 22 games played in July
జూన్లో 20 ఆటలు, జూలైలో 22 ఆటలు ఆడారు
Q216.
The average age of teacher and students in a class is 3 years more than the average age of students. What is the age of the class teacher?
ఒక తరగతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల సగటు వయస్సు విద్యార్థుల సగటు వయస్సు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. తరగతి ఉపాధ్యాయుడి వయస్సు ఎంత?
I. There are 11 students in the class.
తరగతిలో 11 మంది విద్యార్థులు ఉన్నారు.
II. The average age of teacher and students is 14 years.
ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల సగటు వయస్సు 14 సంవత్సరాలు.
Q217.
What will be the average weight of the remaining class?
తరగతిలో మిగిలిన వారి సగటు బరువు ఎంత?
I. Average weight of 30 children out of total 46 in the class is 22.5 kg and that of the remaining children is 29.125 kg. A child having weight more than 40 kg is excluded.
తరగతిలో మొత్తం 46 మందిలో 30 మంది విద్యార్ధుల సగటు బరువు 22.5 కిలోలు మరియు మిగిలిన విద్యార్ధుల బరువు 29.125 కిలోలు. 40 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న విద్యార్ధుల మినహాయించారు.
II. Average weight of a class of 46 children is 23.5 kg. A child weighing 46 kg is dropped out.
తరగతిలో 46 మంది విద్యార్ధుల సగటు బరువు 23.5 కిలోలు. 46 కిలోల బరువున్న విద్యార్ధిని మినహాయించారు.
Q218.
How long did the secretary's speech last?
కార్యదర్శి ప్రసంగం ఎంతకాలం కొనసాగింది?
I. He spoke at an average of 50 words per minute.
అతను నిమిషానికి సగటున 50 పదాలు మాట్లాడతాడు.
II. He would have spoken for 10 minutes extra, had his speech rate been 4 words less per minute.
అతను 10 నిమిషాలు అదనంగా మాట్లాడితే, అతని ప్రసంగం నిమిషానికి 4 పదాలు తక్కువగా ఉంటాయి.