I. Five years ago, the average age of A and B was 15 years.
ఐదు సంవత్సరాల క్రితం, A మరియు B యొక్క సగటు వయస్సు 15 సంవత్సరాలు.
II. Average age of A, B and C today is 20 years.
ప్రస్తుతం A, B మరియు C ల సగటు వయస్సు 20 సంవత్సరాలు.
Q202.
What is the salary of R, in a group of P, Q, R, S and T whose average salary is 45980?
P, Q, R, S మరియు T ల సరాసరి జీతం రూ. 45980 అయిన R యొక్క జీతం ఎంత,
I. Total of the salary of P and T is 90670.
P మరియు T ల మొత్తం జీతం 90670.
II. Total of the salary of Q and S is 76540.
Q మరియు S ల మొత్తం జీతం 76540.
Q203.
The average of three quotations for a particular item is 120. Is the highest quotation less than or equal to 139?
ఒక నిర్దిష్ట వస్తువుకు మూడు కొటేషన్ల సగటు 120. అత్యధిక కొటేషన్ 139 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుందా?
I. The lowest quotation is of 90.
అత్యల్ప కొటేషన్ 90.
II. One of the quotations is 125.
కొటేషన్లలో ఒకటి 125.
Q204.
During a five day period, Monday through Friday, the average high temperature was 86 degrees Fahrenheit. What was the high temperature on Friday?
ఐదు రోజుల వ్యవధిలో, సోమవారం నుండి శుక్రవారం వరకు, సరాసరి ఉష్ణోగ్రత 86 డిగ్రీల ఫారెన్హీట్. శుక్రవారం ఉష్ణోగ్రత ఎంత?
I. The average high temperature for Monday through Thursday was 87 degrees Fahrenheit.
సోమవారం నుండి గురువారం వరకు, సరాసరి ఉష్ణోగ్రత 87 డిగ్రీల ఫారెన్హీట్.
II. The high temperature on Friday reduced the average high temperature by 1 degree Fahrenheit.
శుక్రవారం అధిక ఉష్ణోగ్రత సగటు అధిక ఉష్ణోగ్రతకంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ తగ్గింది.
Q205.
Find out the value of the eleventh number in a set of eleven numbers.
పదకొండు సంఖ్యల సమితిలో పదకొండవ సంఖ్య యొక్క విలువను కనుగొనండి.
I. The average of the first ten numbers in the set is x.
సమితిలోని మొదటి పది సంఖ్యల సగటు x.
II. The average of all the eleven numbers is y.
మొత్తం పదకొండు సంఖ్యల సగటు y.
Q206.
Find the average score for all the juniors and seniors combined.
జూనియర్లు మరియు సీనియర్లు కలిపి సగటు స్కోరును కనుగొనండి.
I. The average of the scores was 85 for juniors and 89 for seniors.
జూనియర్ల సగటు స్కోర్ 85 మరియు సీనియర్ల సగటు స్కోర్ 89.
II. The groups are of equal size.
రెండు గ్రూపులోని సభ్యులు సమానం
Q207.
What is the average monthly income per family member?
కుటుంబ సభ్యుల నెలసరి సరాసరి ఆదాయం ఎంత?
I. Each male earns Rs.1250 a month and each female earns Rs.1050 a month.
ప్రతి పురుషుడు నెలకు రూ .1250 సంపాదిస్తాడు మరియు ప్రతి ఆడవారు నెలకు రూ.1050 సంపాదిస్తారు.
II. Ratio of males to females in the family is 2:1
కుటుంబంలో మగవారు మరియు ఆడవారు సభ్యుల నిష్పత్తి 2: 1
Q208.
How many children are there in the group?
గ్రూప్ లో ఎంత మంది పిల్లలు ఉన్నారు?
I. Average age of the children in this group is 16 years. The total age of all the children in this group is 240 years.
ఈ గ్రూప్ లోని పిల్లల సగటు వయస్సు 16 సంవత్సరాలు. ఈ గుంపులోని పిల్లలందరి వయస్సుల మొత్తం 240 సంవత్సరాలు.
II. The total age of all the children in the group and the teacher is 264 years. The age of the teacher is 9 years more than the average age of the children.
గ్రూప్ లోని పిల్లల మరియు ఉపాధ్యాయుల మొత్తం వయస్సు 264 సంవత్సరాలు. ఉపాధ్యాయుడి వయస్సు పిల్లల సగటు వయస్సు కంటే 9 సంవత్సరాలు ఎక్కువ
Q209.
Deepak's marks in Hindi are 15 more than the average marks obtained by him in Hindi, Economice Sociology and Philosophy. What are his marks in Philosophy?
హిందీలో దీపక్ పొందిన మార్కులు హిందీ, ఎకనామిస్ సోషియాలజీ మరియు ఫిలాసఫీలో సాధించిన సరాసరి మార్కుల కంటే 15 ఎక్కువ. ఫిలాసఫీలో అతను పొందిన మార్కులు ఎన్ని?
I. The total marks obtained by him in Hindi and Philosophy together is 120.
హిందీ మరియు ఫిలాసఫీలో ఆయన పొందిన మొత్తం మార్కులు 120.
II. The difference between the marks obtained by him in Sociology and Economics is 120.
సోషియాలజీ మరియు ఎకనామిక్స్ అతను పొందిన మార్కుల మధ్య వ్యత్యాసం 120.
Q210.
How many candidates were interviewed everyday by the panel A out of the three panels A, B and C?
A, B మరియు C అనే మూడు ప్యానెల్లలో ప్యానెల్ A ద్వారా ప్రతిరోజూ ఎంత మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయబడ్డారు?
I. The three panels on an average interview 15 candidate’s everyday.
మూడు ప్యానెల్లు రోజువారీ సగటున 15 అభ్యర్థుల ఇంటర్వ్యూలు చేస్తారు
II. Out of a total of 45 candidates interviewed everyday by the three panels, the number of candidates interviewed by panel A is more by 2 than the candidates interviewed by panel C and is more by 1 than the candidates interviewed by panel B.
మూడు ప్యానెల్లు ప్రతిరోజూ ఇంటర్వ్యూ చేసిన మొత్తం 45 మంది అభ్యర్థులలో, ప్యానెల్ A ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థుల సంఖ్య ప్యానెల్ C ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థుల కంటే 2 ఎక్కువ మరియు ప్యానెల్ B ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థుల కంటే 1 ఎక్కువ.