VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 191–200 of 218 (Page 20 of 22)
Q191.
Each of the questions given Two consists of a statement and/or a question and two statements numbered I and II given below it. You have u decide whether the data provided in the statement(s) are sufficient to answer the given question. Read both the statements and Give answer
ప్రతి ప్రశ్నకు దిగువున ఒక ప్రవచనము మరియు/లేదా ఒక ప్రశ్న. దానికి దిగువున I, II గుర్తులతో రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి రెండు ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు చదివి. చాలినంతగా ఉన్నాయా (ఒక దానిలో లేదా రెండింటిలో) లేదా అని పరిశీలించి నిర్థారించవలె.)
Sachin's monthly salary is Rs.4,000. What is Rajan's monthly salary?
సచిన్ నెలసరి జీతం రూ .4 వేలు. రాజన్ నెలసరి జీతం ఎంత?
I. Rajan gets 500 more than the average salary of his and Sachin's.
రాజన్ జీతం తనయొక్క మరియు సచిన్ యొక్క సగటు జీతం కంటే 500 ఎక్కువ పొందుతాడు.
II. Average of Sachin's and Rajan's salary is 4500.
సచిన్ మరియు రాజన్ సగటు జీతం 4500.
Q192.
Is r equal to the average of x, y and z?
I. x + y + z = 3r
II.
Q193.
What marks have been obtained by Arun?
అరుణ్ ఎన్ని మార్కులు సాధించాడు?
I. Arun's marks are the average of marks of Nitin and Manick.
అరుణ్ మార్కులు నితిన్ మరియు మానిక్ సరాసరి మార్కులతో సమానం
II. Nitin obtained 80 marks and this is 25% more than the marks obtained by Manick.
నితిన్ 80 మార్కులు సాధించాడు మరియు ఇవి మానిక్ పొందిన మార్కుల కంటే 25% ఎక్కువ.
Q194.
Which of the four numbers w, x, y and z is the largest?
w, x, y మరియు z అనే నాలుగు సంఖ్యలలో ఏది పెద్దది?
I. The average of w, x, y and z is 25.
w, x, y మరియు z యొక్క సగటు 25.
II. The numbers w, x and y are each less than 24.
w, x మరియు y సంఖ్యలు ఒక్కొక్కటి 24 కన్నా తక్కువ.
Q195.
What is the average weight of the three new members who are recently included into the team?
ఇటీవల జట్టులో చేర్చబడిన ముగ్గురు కొత్త సభ్యుల సరాసరి బరువు ఎంత?
I. The average weight of the team increases by 20 kg.
జట్టు యొక్క సరాసరి బరువు 20 కిలోలు పెరుగుతుంది.
II. The three new men substitute earlier members whose weights are 64 kg, 75 kg and 66 kg.
64 కిలోలు, 75 కిలోలు మరియు 66 కిలోల బరువున్న సభ్యులను బదులుగా జట్టులో ముగ్గురు కొత్త సభ్యులు చేర్చబడ్డారు.
Q196.
The total of the present ages of A, B, C and D is 96 years. What is B's present age?
A, B, C మరియు D ల ప్రస్తుత వయస్సుల మొత్తం 96 సంవత్సరాలు. B యొక్క ప్రస్తుత వయస్సు ఎంత?
I. The average age of A, B and D is 20 years.
A, B మరియు D యొక్క సరాసరి వయస్సు 20 సంవత్సరాలు.
II. The average age of C and D is 25 years.
C మరియు D యొక్క సరాసరి వయస్సు 25 సంవత్సరాలు.
Q197.
What is the average age of children in the class?
తరగతిలో విద్యార్ధుల సగటు వయస్సు ఎంత?
I. Age of the teacher is as many years as number of children.
ఉపాధ్యాయుడి వయస్సు విద్యార్ధుల సంఖ్యతో సమానం
II. Average age increased by 1 year if the teacher age is also included.
ఉపాధ్యాయ వయస్సు కూడా చేర్చబడితే సగటు వయస్సు 1 సంవత్సరం పెరిగింది.
Q198.
If there is an average of 250 words on each page how many pages can Michael read in an hour?
ప్రతి పేజీలో సగటున 250 పదాలు ఉంటే మైఖేల్ గంటలో ఎన్ని పేజీలు చదవగలడు?
I. There is an average of 25 ten-word lines on each page.
ప్రతి పేజీలో సగటున 25 ఉన్నాయి.
II. Michael can read 30 ten-word lines per minute.
మైఖేల్ నిమిషానికి పది పదాల లైనులు 30 చదవగలడు.
Q199.
John had an average score of 85 in three tests. What was John's lowest score?
మూడు పరీక్షల్లో జాన్ సగటు స్కోరు 85. జాన్ యొక్క అత్యల్ప స్కోరు ఎంత?
I. John's highest score was 95.
జాన్ యొక్క అత్యధిక స్కోరు 95.
II. Average of John's two highest scores was 92.
జాన్ యొక్క రెండు అత్యధిక స్కోర్‌ల సగటు 92.
Q200.
The average age of P, Q, R and S is 30 years. How old is R?
P, Q, R మరియు S యొక్క సగటు వయస్సు 30 సంవత్సరాలు. R వయస్సు ఎంత?
I. The sum of ages of P and R is 60 years.
P మరియు R ల వయస్సు 60 సంవత్సరాలు.
II. S is 10 years younger than R.
S కంటే R 10 సంవత్సరాలు చిన్న.