VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 218 (Page 13 of 22)
Q121.
The average height of 25 boys is 1.4m, when 5 boys leave the group, then the average height increase by 0.15 m. what is the average height of the 5 boys who leave?
25 మంది బాలుర సరాసరి ఎత్తు 1.4 మీ, 5 మంది బాలురు వెళ్ళిపోతే సరాసరి ఎత్తు 0.15 మీ. పెరిగింది. వెళ్ళిపోయిన 5 మంది బాలుర సరాసరి ఎత్తు ఎంత?
Q122.
The average of 11 players of a cricket team is decreased by 2 months when two of them aged 17 years and 20 years are replaced by two new players. The average age of the new players is
క్రికెట్ జట్టుకు చెందిన 11 మంది ఆటగాళ్ల సరాసరి వారిలో ఇద్దరు 17 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల వయస్సు గల ఆటగాళ్ళు వెళ్లి ఇద్దరు కొత్త ఆటగాళ్ళు రావటం వలన 2 నెలలు తగ్గుతుంది.కొత్త ఆటగాళ్ల సగటు వయస్సు
Q123.
The average age of an adult class is 40 years. 12 new students with an average age of 32 years join the class, thereby decreasing the average by 4 years. The original strength of the class was
ఒక తరగతి సగటు వయస్సు 40 సంవత్సరాలు.32 సంవత్సరాల సగటు వయస్సు గల 12 మంది కొత్త విద్యార్థులు తరగతిలో చేరటం వలన సగటు 4 సంవత్సరాలు తగ్గింది.ఆ తరగతిలో ముందుగా ఎంతమంది ఉన్నారు.
Q124.
In a class with a certain number of students, if one student weighing 50 kg is added then the average weight of the class increases by 1 kg. If one more student weighing 50 kg is added, then the average weight of the class increases by 1.5 kg over the original average. What is the original average weight (in kg) of the class?
నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో, 50 కిలోల బరువున్న ఒక విద్యార్థి చేరటం వలన తరగతి సగటు బరువు 1 కిలో పెరుగుతుంది.50 కిలోల బరువున్న మరో విద్యార్థి చేరటం వలన తరగతి సగటు బరువు అసలు సగటు కంటే 1.5 కిలోలు పెరుగుతుంది.తరగతి యొక్క అసలు సగటు బరువు (కిలోలలో) ఎంత?
Q125.
When 15 is included in a list of natural numbers, their mean is increased by 2. When 1 is included in this new list, the mean of the numbers in the new list is decreased by 1. How many numbers were there in the original list?
కొన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి.ఆ సంఖ్యలకు15సంఖ్యను కలిపితే వాటి సగటు 2 పెరుగుతుంది. ఈ క్రొత్త సంఖ్యలకు1 కలిపితే , క్రొత్త సంఖ్యల సగటు1 తగ్గుతుంది. మొదట ఉన్న సహజ సంఖ్యలు ఎన్ని?
Q126.
The captain of a cricket team of 11 members is 26 years old and the wicket keeper is 3 years older. If the ages of these two are excluded, the average age of the remaining players is one year less than the average age of the whole team. What is the average age of the team?
11 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టు లో కెప్టెన్ యొక్క వయసు 26 సంవత్సరాలు, వికెట్ కీపర్ కెప్టెన్ కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. ఈ ఇద్దరి వయస్సులు మినహాయించినట్లయితే, మిగిలిన ఆటగాళ్ల సగటు వయస్సు మొత్తం జట్టు సగటు వయస్సు కంటే ఒక సంవత్సరం తక్కువ.జట్టు యొక్క సగటు వయస్సు ఎంత?
Q127.
A batsman makes a score of 84 runs in the 21st inning and thus increases his average by 2 runs. His average after 21st inning is
ఒక బ్యాట్స్ మాన్ తన 21 వ ఇన్నింగ్స్ లో 84 పరుగులు చేయటంవలన అతని సగటు 2 పరుగులు పెరిగింది. 21 వ ఇన్నింగ్ తర్వాత అతని సరాసరి
Q128.
A cricketer whose bowling average is 12.4 runs per wicket takes 5 wickets for 26 runs and thereby decreases his average by 0.4. The number of wickets taken by him till the last match was
ఒక క్రికెట్ ఆటగాని బౌలింగ్ సగటు 12.4 runs/వికెట్. 26 పరుగులకు 5 వికెట్లు తీయడం ద్వారా అతని బౌలింగ్ సగటు 0.4 తగ్గింది. ఆఖరి మాచ్ వరకు అతడు తీసిన వికెట్ల సంఖ్య:
Q129.
A team of 8 persons joins in a shooting competition. The best marksman scored 85 points. If he had scored 92 points, the average score for the team would have been 84. The number of point the team scored was
షూటింగ్ పోటీలో 8 మంది టీం పాల్గొన్నారు. వారిలో అత్యంత నేర్పరి 85 పాయింట్లు స్కోర్ పొందాడు. అతడు కనుక 92 పాయింట్ల స్కోర్ చేసినట్లైతే , టీం సగటు, పాయింట్ల 84, అయ్యేది. టీం స్కోర్ చేసిన, పాయింట్లు:
Q130.
A motorist travels to a place 150 km away at an average speed of 50 km/hr and returns at 30 km/hr. his average speed for the whole journey in km/ hr is
ఒక మోటారు నడిపే వ్యక్తి 150 km/ hr. సగటు వేగంతో వెళ్లి , 30km/hr. సగటు వేగంతో తిరుగు ప్రయాణం చేశాడు. అతని మొత్తం రానుపోను ప్రయనించినది km/hr. తో ఎంత వేగంతో జరిగింది?