VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 161–170 of 218 (Page 17 of 22)
Q161.
Out of 10 teachers of a school, one teacher retires and in place of him a new teacher 25 years old joins. As a result of it average age of the teachers reduces by 3 years Age of the retired teacher) in years)
ఒక పాఠశాల యొక్క 10 మంది ఉపాధ్యాయులలో, ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యారు.మరియు అతని స్థానంలో 25 సంవత్సరాల వయస్సు గల కొత్త ఉపాధ్యాయుడు రావడం వలన ఉపాధ్యాయుల సగటు వయస్సు 3 సంవత్సరాలు తగ్గుతుంది. రిటైర్డ్ ఉపాధ్యాయుని వయస్సు( సంవత్సరాలలో)
Q162.
Six number are arranged in decreasing order. The average of the first five numbers is 30 and the average of the last five numbers is 25. The difference of the first and the last numbers is
ఆరు సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి.  మొదటి ఐదు సంఖ్యల సగటు 30 మరియు చివరి ఐదు సంఖ్యల సగటు 25. మొదటి మరియు చివరి సంఖ్యల వ్యత్యాసం
Q163.
The average weight of A, B and C is 40 kgs. Weight of C is 24 kgs more than A’s weight and 3 kgs less than B’s weight. What will be the average weight of A, B, C, and D, if D weight 15 kgs less than C?
A, B మరియు C ల సగటు బరువు 40 కిలోలు.C యొక్క బరువు A యొక్క బరువు కంటే 24 కిలోలు ఎక్కువ మరియు B బరువు కంటే 3 కిలోలు తక్కువ. D బరువు C కంటే 15 కిలోలు తక్కువగా ఉంటే A, B, C మరియు D ల సగటు బరువు ఎంత?
Q164.
Each of the questions below consists of a question –statement and two statements I and II are given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Give answer
ప్రతి ప్రశ్నకు దిగువున ఒక ప్రవచనము మరియు/లేదా ఒక ప్రశ్న. దానికి దిగువున I, II గుర్తులతో రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి రెండు ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు చదివి. చాలినంతగా ఉన్నాయా (ఒక దానిలో లేదా రెండింటిలో) లేదా అని పరిశీలించి నిర్థారించవలె.
Whose body weight is second, highest among the five boys Arun, Vinay, suraj, Raju and Prataap?
అరుణ్, వినయ్, సూరజ్, రాజు మరియు ప్రతాప్ అనే ఐదుగురు అబ్బాయిలలో అధిక బరువుగల రెండవ వ్యక్తి?
I. Average weight of Arun, Suraj and Vinay is 68 kg and average weight of raju and pratap is 72 lg. Also suraj is 78kg, Raju is 68kg and vinay is 46 kg.
అరుణ్, సూరజ్ మరియు వినయ్ యొక్క సగటు బరువు 68 కిలోలు, రాజు మరియు ప్రతాప్ యొక్క సగటు బరువు 72 కిలోలు. సూరజ్ 78 కిలోలు, రాజు 68 కిలోలు, వినయ్ 46 కిలోలు.
II. Average weight of Arun, suraj, vinay and raju is 68 kg and vinay is 46 kg all of them have different weights.
అరుణ్, సూరజ్, వినయ్ మరియు రాజుల సగటు బరువు 68 కిలోలు, వినయ్ 46 కిలోలు. వీరందరి బరువులు వేర్వేరుగా ఉన్నాయి.
Q165.
Each of the questions below consists of a question –statement and two statements I and II are given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Give answer
ప్రతి ప్రశ్నకు దిగువున ఒక ప్రవచనము మరియు/లేదా ఒక ప్రశ్న. దానికి దిగువున I, II గుర్తులతో రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి రెండు ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు చదివి. చాలినంతగా ఉన్నాయా (ఒక దానిలో లేదా రెండింటిలో) లేదా అని పరిశీలించి నిర్థారించవలె.
What will be the total marks of Subodh in physics?
భౌతిక శాస్త్రంలో సుబోధ్ పొందిన మొత్తం మార్కులు?
I. The average marks of subodh in history, geography and chemistry are 75.
చరిత్ర, భూగోళశాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో సుబోధ్ యొక్క సగటు మార్కులు 75.
II. His average marks in history, geography and physics are 78.
చరిత్ర, భూగోళశాస్త్రం మరియు భౌతిక శాస్త్రంలో అతని సగటు మార్కులు 78.
Q166.
There are three positive numbers. One third of the average of all the three numbers is 8 less than the value of the highest number. The average of the lowest and the second lowest number is 8. What is the highest number?
మూడు ధన సంఖ్యలు, ఆ సంఖ్యల సగటులో మూడవ వ వంతు వాటిలో అతి పెద్ద సంఖ్య కంటే 8 తక్కువ. అత్యంత చిన్నసంఖ్య మరియు రెండవ చిన్నసంఖ్య ల సగటు 8. వాటిలో అతిపెద్ద సంఖ్య?
Q167.
A shop of electronic goods is closed on Monday. The average daily sales for remaining six days of a week is Rs 15, 640/- and the average sale of Tuesday to Saturday is Rs 14, 124/- the sales on Sunday is
ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం సోమవారం మూసివేయబడుతుంది.  వారంలో మిగిలిన ఆరు రోజులు సగటు రోజువారీ అమ్మకాలు రూ.15,640/- మరియు మంగళవారం నుండి శనివారం వరకు సగటు అమ్మకం రూ.14,124 / - ఆదివారం అమ్మకాలు ఎంత?
Q168.
The mean high temperature of the first four days of a week isformula whereas the mean of the last four days is formula. If the mean of thee whole week is formula, then the temperature of the 4th day is
వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు అధిక ఉష్ణోగ్రత formula అయితే చివరి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత formula. వారం మొత్తం సగటు ఉష్ణోగ్రత formula అయితే, 4 వ రోజు ఉష్ణోగ్రత
Q169.
Find the average of 205, 302, 108, 403 and 202
205, 302, 108, 403 మరియు 202 ల సరాసరి
Q170.
The average monthly income of P and Q is Rs 6,000; that of Q and R is Rs 5,250; and, that P and R is Rs 5,500. What is P’s monthly income?
P మరియు Q నెలసరి సగటు ఆదాయం రూ.6,000; Q మరియు R రూ.5,250; మరియు, P మరియు R రూ.5,500 రూపాయలు.  P యొక్క నెలసరి ఆదాయం ఎంత?
Averages — Exercise 1 (Page 17) | VV Academy