VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 101–110 of 218 (Page 11 of 22)
Q101.
A pupils marks were wrongly entered as 83 instead of 63. Due to that average marks for the class got increased by half. The number of pupils in the class is
ఒక విద్యార్ధి మార్కులు 63 కి బదులుగా 83 గా తప్పుగా నమోదు చేయబడ్డాయి. ఆ కారణంగా తరగతి సగటు మార్కులు సగం(1/2) పెరిగితే. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య
Q102.
While calculating the average of a batsman as 36 in 100 matches that he played, one of the scores 90 was incorrectly noted as 40. The percentage error is
ఒక బ్యాట్స్ మాన్ 100 మ్యాచ్ లు ఆడాడు అతను ఆడిన మ్యాచ్ ల సగటు 36 గా లెక్కించగా, ఒక మ్యాచ్ స్కోర్ 90 పరుగులు బదులుగా స్కోరును 40 పరుగులు గా లెక్కించారు. దోష శాతం ఎంత?
Q103.
The average age of seven boys sitting in row facing North is 26 years. If the averages age of the first three boys is 19 years and the averages age of the last three boys is 32 years, what is the age of the boy who is sitting in the middle of the row?
ఉత్తరం దిశగా కూర్చున్న ఏడుగురు అబ్బాయిల సగటు వయస్సు 26 సంవత్సరాలు.  మొదటి ముగ్గురు అబ్బాయిల సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు చివరి ముగ్గురు అబ్బాయిల సగటు వయస్సు 32 సంవత్సరాలు ఉంటే, వరుస మధ్యలో కూర్చున్న బాలుడి వయస్సు ఎంత?
Q104.
The average of five numbers is 306.4 the average of the first two numbers is 431 and the average of the last two numbers is 214.5. What is the third number?
ఐదు సంఖ్యల సరాసరి 306.4 మొదటి రెండు సంఖ్యల సరాసరి 431 మరియు చివరి రెండు సంఖ్యల సరాసరి 214.5.  మూడవ సంఖ్య?
Q105.
The average marks obtained by 22 candidates in an examination are 45. The average marks of the first ten are 55 and that of the last eleven are 40. The number of marks obtained by the 11th candidate is
ఒక పరీక్షలో 22 మంది అభ్యర్థులు పొందిన సగటు మార్కులు 45. మొదటి పది మంది సగటు మార్కులు 55, చివరి పదకొండు మంది సగటు 40 లు. 11 వ అభ్యర్థి పొందిన మార్కుల సంఖ్య
Q106.
The average of 11 numbers is 10.9 if the average of the first six numbers is 10.5 and that of the last six numbers is 11.4, then the middle number is:
11 సంఖ్యల యొక్క సగటు 10.9, మొదటి ఆరు సంఖ్యల యొక్క సగటు 10.5 మరియు చివరి ఆరు సంఖ్యల సగటు 11.4 అయితే, మధ్య సంఖ్య:
Q107.
The average temperature for the first four days of a week isformula and that of the last four days is formula. if the average temperature for the whole week is formula, then the temperature on the fourth day is
వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత formula మరియు చివరి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత formula. మొత్తం వారం యొక్క సగటు ఉష్ణోగ్రత formula. అయితే, నాల్గవ రోజు ఉష్ణోగ్రత
Q108.
The average weight of three boys A, B and C isformulakg, while the average weight of three boys B, D and E is 53 kg. What is the average weight of A, B, C, D and E?
A, B, C అనే ముగ్గురు అబ్బాయిల సగటు బరువు formulaకిలోలు, B, D, E అనే ముగ్గురు అబ్బాయిల సగటు బరువు 53 కిలోలు.  A, B, C, D మరియు E ల యొక్క సగటు బరువు ఎంత?
Q109.
The average of the ages of Summit, Krishna and Rishabh is 43 and the average of the ages of Sumit, Rishabh and Rohit is 49. If Rohit is 54 years old, what is Krishna’s age?
సుమిత్, కృష్ణ మరియు రిషబ్ ల సగటు వయస్సు 43 సంవత్సరాలు. సుమిత్, రిషబ్ మరియు రోహిత్ ల సగటు వయస్సు 49 సంవత్సరాలు.. రోహిత్ 54 సంవత్సరాలు ఉంటే, కృష్ణ వయస్సు ఎంత?
Q110.
The mean temperature of Monday to Wednesday wasformulaand Tuesday to Thursday was formula . If the temperature on Thursday was formulathat of Monday, the temperature on Thursday was
సోమవారం నుండి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత formula, మంగళవారం నుండి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత formula.గురువారం ఉష్ణోగ్రత సోమవారం ఉష్ణోగ్రత లో formulaవ వంతు ఉంటే, గురువారం ఉష్ణోగ్రత?