VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 218 (Page 10 of 22)
Q91.
A student obtained 60, 75 and 85 marks respectively in three monthly examinations in physics and 95 marks in the final examination. The three monthly examinations are equal weight age whereas the final examination is weighted twice as much as a monthly examination. His average marks in physics are
ఒక విద్యార్ధికి మూడు వరుస నెలవారీ వరుస భౌతికశాస్త్రం పరీక్షలలో వరుసగా 60, 75 మరియు 85 మార్కులు వచ్చాయి, చివరి పరీక్షలో 95 మార్కులు సాధించాడు. మూడు నెలవారీ వరుస పరీక్షలు సమాన వెయిటేజీ అయితే, చివరి పరీక్ష వెయిటేజీ నెలవారీ పరీక్షల వెయిటేజీ కంటే రెండు రెట్లు. భౌతిక శాస్త్రంలో అతని సగటు మార్కులు
Q92.
A student obtained following marks in percent ages in this semester examination English 50, math’s 65, statistics 70, Economics 58 and Accountancy 63. The weights of these subjects are 2, 2, 1, 1 and 1 respectively. What is the weighted arithmetic means?
ఒక విద్యార్థికి సెమిస్టర్ పరీక్షలో వచ్చిన మార్కుల శాతాలు వరుసగా ఇంగ్లీష్ లో 50, గణితం లో 65, స్టాటిస్టిక్స్ లో 70, ఎకనామిక్స్ లో 58 మరియు అకౌంటెన్సీ లో 63. శాతం మార్కులు సాధించారు. ఆ పరీక్షల వెయిటేజీ వరుసగా 2, 2, 1, 1 మరియు 1. మొత్తం మీద ఫలిత సరాసరి ఎంత?
Q93.
The average of 8 numbers is 20. The average of first two numbers isformula and that of the next three is formula. If the sixth number be less than the seventh and eighth numbers by 4 and 7 respectively, then the eighth number is:
8 సంఖ్యల సగటు 20. మొదటి రెండు సంఖ్యల సగటు formula మరియు తరువాతి మూడు సంఖ్యల సగటు formula. ఆరవ సంఖ్య ఏడవ మరియు ఎనిమిదవ సంఖ్యల కంటే వరుసగా 4 మరియు 7 తక్కువగా ఉంటే, ఎనిమిదవ సంఖ్య:
Q94.
If the arithmetic means of seventy –five numbers is calculated it is 35. If each number is increased by 5, then means of new numbered is
75 సంఖ్యల అంకమధ్యమం 35. ప్రతి సంఖ్య 5 పెరిగితే, కొత్త సగటు
Q95.
The average of ten numbers is 7. If each number is multiplied by 12, then the average of the new set of number is:
పది సంఖ్యల సగటు 7. ప్రతి సంఖ్యను 12 తో గుణిస్తే, కొత్త సంఖ్య యొక్క సగటు:
Q96.
Average of ten positive number is x. if each number is increased by 10% , then x
పది ధన సంఖ్యల యొక్క సగటు x.  ప్రతి సంఖ్య 10% పెరిగితే, x
Q97.
The average height of 35 girls in a class was calculated as 160cm. it was later found that the height of one of the girls in the class was wrongly written as 144cm, whereas her actual height was 104 cm. what is the actual average height of the girls in the class?
ఒక తరగతిలో 35 మంది బాలికల సగటు ఎత్తు 160 సెం.మీ. తరువాత తరగతిలోని ఒక బాలిక ఎత్తు 144 సెం.మీ అని తప్పుగా వ్రాయబడిందని, అయితే ఆమె అసలు ఎత్తు 104 సెం.మీ. తరగతిలోని అమ్మాయిల సగటు సగటు ఎత్తు ఎంత (Rounded off to 2 digits after decimal)
Q98.
The means of 25 observations was found to be 78.4 but later on it was found that 96 were misread as 69. The correct means is
25 ప్రేక్షితాల సగటు 78.4, కాని తరువాత 96 ను 69 గా లెక్కించినట్లు కనుగొనబడింది. సరైన సగటు
Q99.
The average marks in science subject of a class of 20 students is 68. If the marks of two students were misread as 48 and 65 instead of the actual marks 72 and 61 respectively, what would be the correct average?
ఒక తరగతిలో సైన్సు సబ్జెక్టులో 20 మంది విద్యార్థుల సగటు మార్కులు 68. ఇద్దరు విద్యార్థుల మార్కులు వరుసగా 72 మరియు 61 మార్కులకు బదులుగా 48 మరియు 65 అని తప్పుగా చదివితే, సరైన సరాసరి ఎంత?
Q100.
The average of 10 numbers is 40.2. Later it is found that two numbers have been wrongly added. The first is 18 greater than the actual number and the second number added is 13 instead of 33. Find the correct average.
10 సంఖ్యల సరాసరి 40.2. తరువాత రెండు సంఖ్యలు తప్పుగా గుర్తించారు.  మొదటి సంఖ్య అసలు సంఖ్య కంటే 18 ఎక్కువగాను మరియు రెండవ సంఖ్య 33 కి బదులుగా 13 గా గుర్తించారు. సరైన సరాసరి.