VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 218 (Page 9 of 22)
Q81.
The average of runs of a cricket player of 10 innings was 32. How many runs must he make in his next innings so as to increase his average of runs by 4 ?
10 ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆటగాడి పరుగుల సరాసరి 32. తన పరుగుల సగటును 4 పెంచడానికి తన తదుపరి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేయాలి?
Q82.
A grocer has a sale of Rs 6435, Rs 6927, Rs 6855, Rs 7230 and Rs 6562 for 5 consecutive months. How much sale must he have in the sixth month so that he gets an average sale of Rs 6500?
ఒక కిరానాదారుడి 5 నెలలకు వరుసగా రూ .6435, రూ .6927, రూ. 6855, రూ. 7230, రూ .6562 అమ్మకాలు ఉన్నాయి.  ఆరో నెలలో అతను ఎంత అమ్మకం చేస్తే , తద్వారా అతనికి సరాసరి అమ్మకం రూ .6500 లభిస్తుంది.
Q83.
A company produces on an average 4000 items per month for the first 3 months. How many items it must produce on an average per month over the next 9 months, to average 4375 items per month over the whole?
ఒక సంస్థ మొదటి 3 నెలలలో నెలకు సగటున 4000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది.  మొత్తం 12 నెలల్లో సగటున నెలకు 4375 వస్తువులను ఉత్పత్తి చేయడానికి, తర్వాత 9 నెలల్లో సగటున ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేయాలి?
Q84.
In the first 10 over’s of a cricket game, the run rate was only 3.2. What should be the run rate in the remaining 40 over to reach the target of 282 runs?
క్రికెట్ ఆట యొక్క మొదటి 10 ఓవర్లలో, రన్ రేటు కేవలం3.2 మాత్రమే.  282 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి మిగిలిన 40 ఓవర్లలో రన్ రేటు ఎంత ఉండాలి?
Q85.
In a one day cricket match the captain of one of the teams scored 30 runs more than the average runs scored by the remaining six batsmen of that team who batted in the match. If the total runs scored by all the batsmen of that team were 310, how many runs did the captain score /
ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టు కెప్టెన్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఆ జట్టులోని మిగిలిన ఆరుగురు బ్యాట్స్‌మెన్ల సాధించిన సగటు పరుగుల కంటే 30 పరుగులు ఎక్కువ చేశాడు.  ఆ జట్టులోని అందరు బ్యాట్స్ మెన్ చేసిన మొత్తం పరుగులు 310 అయితే, కెప్టెన్ ఎన్ని పరుగులు చేశాడు
Q86.
In a group of 120 people, one – fifth are men, one-fourth are women and the rest children. The average age of women is five –sixth of the average age of men. Average age of children is one-fourth of the avenge age of men. If average age of men is 60 years, what is the average age of the group?
120 మంది గల గ్రూప్ , formulaవ వంతు పురుషులు, formulaవ వంతు మహిళలు, మిగిలిన వారు పిల్లలు ఉన్నారు.  మహిళల సగటు వయస్సు పురుషుల సగటు వయస్సులో formulaవ వంతు. పిల్లల సగటు వయస్సు పురుషుల సగటు వయస్సులో , formulaవ వంతు.  పురుషుల సగటు వయస్సు 60 సంవత్సరాలు అయితే, ఆ గ్రూప్ మొత్తం యొక్క సగటు వయస్సు ఎంత?
Q87.
Visitors to a show were charged Rs 15 each on the first day, Rs 7.50 each on the second day and Rs 2.50 each on the third day. The attendance on the three days was in the ratio 2: 5: 13. The average charge per person for the whole shows was
ఒక ప్రదర్శనకు వచ్చిన సందర్శకుల నుండి మొదటి రోజున ఒక్కొక్కరికి 15 రూపాయలు, రెండవ రోజు ఒక్కొక్కరికి 7.50 రూపాయలు మరియు మూడవ రోజుకు ఒక్కొక్కరికి 2.50 రూపాయలు వసూలు చేశారు.  మూడు రోజుల సందర్శకుల హాజరు 2: 5: 13 నిష్పత్తిలో ఉంటే. మొత్తం ప్రదర్శనలకు ఒక్కొక్క వ్యక్తికి సగటు ఛార్జీ
Q88.
In an examination, a pupil’s average marks was 63 per paper. If he had obtained 20 more marks for his Geography paper and 2 more marks for his History papers, his average per papers would have been 65. How many papers were there in the examination?
ఒక పరీక్షలో, ఒక విద్యార్ధుల సగటు మార్కులు పేపర్‌కు 63. అతను తన భౌగోళికశాస్త్రం పేపర్‌లో మరో 20 మార్కులు, అతని హిస్టరీ పేపర్‌లోమరో 2 మార్కులు అధికంగా పొంది ఉంటే, అతని పేపర్ల సగటు మార్కులు 65 ఉండేది. ఆ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉన్నాయి?
Q89.
The average age of all the students of a class is 18 years. The average age of boys of the class is 20 years and that of the girls is 15 years. If the number of girls in the class is 20, then find the number of boys in the class
ఒక తరగతిలో విద్యార్థులందరి సగటు వయస్సు 18 సంవత్సరాలు. తరగతిలో బాలుర సరాసరి వయస్సు 20 సంవత్సరాలు మరియు బాలికల సరాసరి వయస్సు 15 సంవత్సరాలు.  తరగతిలో బాలికల సంఖ్య 20 అయితే, తరగతిలో బాలుర సంఖ్యను కనుగొనండి
Q90.
There are 3 groups of students, each containing 25, 50 and 25 students respectively. The mean marks obtained by the first two groups are 60 and 55. The combined means of all groups are 60 and 55. The combined means of all the three groups is 58. What is the mean of the marks scored by the third group?
ఒక్కొక్కరు గ్రూపులో వరుసగా 25, 50 మరియు 25 మంది విద్యార్థులు గల 3 గ్రూపుల విద్యార్థులు ఉన్నారు.  మొదటి రెండు గ్రూపుల లోని విద్యార్ధులు పొందిన సరాసరి మార్కులు 60 మరియు 55. 3 గ్రూపుల విద్యార్థుల సరాసరి 58. మూడవ గ్రూపు సాధించిన మార్కుల సరాసరి ఎంత