VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 218 (Page 8 of 22)
Q71.
The average age of 30 students in a class is 15 years. If 6 students of this class have the average age of 16 years, then the average age of the remaining 24 students would be
ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సరాసరి వయస్సు15 సంవత్సరాలు. ఈ తరగతికి చెందిన 6 మంది విద్యార్థుల సరాసరి వయస్సు 16 సంవత్సరాలు ఉంటే, మిగిలిన 24 మంది విద్యార్థుల సరాసరి వయస్సు ఎంత
Q72.
If the average temperature of the first four days of the week wasformula c and the average temperature of the week was formula C, then what was the average temperature of the last three days of the week?
వారంలోని మొదటి నాలుగు రోజుల సరాసరి ఉష్ణోగ్రత formula C మరియు వారపు సరాసరి ఉష్ణోగ్రత formula C అయితే, వారంలోని చివరి మూడు రోజుల సరాసరి ఉష్ణోగ్రత ఎంత?
Q73.
The average of 80 boys in a class is 15. The average age of a group of 15 boys in the class is 16 and the average age of another 25 boys in the class is 14. What is the average age of the remaining boys in the class?
ఒక తరగతిలో 80 మంది బాలుర సరాసరి వయసు15. ఆ తరగతిలోని 15 మంది బాలుర సమూహం యొక్క సరాసరి వయస్సు 16, మరియు తరగతిలో మరో 25 మంది బాలుర సరాసరి వయస్సు 14. మిగిలిన బాలుర సరాసరి వయస్సు ఎంత?
Q74.
The mean monthly salary paid to 75 workers in a factory is Rs 5680. The mean salary of 25 of them is Rs 5400 and that of 30 other is Rs 5700. The mean salary of the remaining workers is
ఒక కర్మాగారంలో 75 మంది కార్మికులకు చెల్లించే సరాసరి నెలసరి జీతం రూ.5680. వారిలో 25 మంది సరాసరి నెలసరి జీతం రూ.5400, మరో 30 మంది సరాసరి నెలసరి జీతం 5700 రూపాయలు. మిగిలిన కార్మికుల సరాసరి నెలసరి జీతం ఎంత
Q75.
16 children are to be divided into two groups A and B of 10 and 6 children. The average percent mark obtained by the children of group A is 75 and the average percent mark of all the 16 children is 76. What is the average percent mark of children of group B?
16 మంది పిల్లలను 10 మరియు 6 మంది పిల్లలు గల A మరియు B అనే గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో పిల్లలు పొందిన సగటు మార్కుల శాతం 75 మరియు మొత్తం 16 మంది పిల్లల సగటు మార్కుల శాతం 76. గ్రూప్ B లోపిల్లల సగటు మార్కుల శాతం ఎంత?
Q76.
The average marks of a student in 8 subjects are 87. Of these, the highest marks are 2 more than the one next in value. If these two subjects are eliminated, the average mark of the remaining subjects is 85. What are the highest marks now obtained by him?
8 సబ్జెక్టులో ఒక విద్యార్థి సరాసరి మార్కులు 87. వాటిలో అన్నింటి కంటే అత్యధిక మార్కులు దాని తర్వాత మార్కుల కంటే 2 ఎక్కువ. ఈ రెండు సబ్జెక్టులు తీసివేస్తే మిగిలిన సబ్జెక్టుల సరాసరి మార్కులు 85. ఇప్పుడు విద్యార్ధి సాధించిన అత్యధిక మార్కులు?
Q77.
The batting average for 40 innings of a cricket player is 50 runs. His highest score exceeds his lowest score by 172 runs. If these two innings are excluded, the average of the remaining 38 innings is 48 runs. The highest score of the player is
ఒక క్రికెట్ ఆటగాని 40 ఇన్నింగ్స్‌లకు బ్యాటింగ్ సగటు స్కోర్ 50 పరుగులు. అతని గరిష్ట స్కోర్ , కనిష్ట స్కోర్ ల వ్యత్యాసం 172 పరుగులు. ఈ రెండు ఇన్నింగ్స్ ను వదిలేస్తే , మిగతా38 ఇన్నింగ్స్‌ల సగటు స్కోర్ 48 పరుగులు. అతని గరిష్ట స్కోర్:
Q78.
In a cricket eleven, the average age of eleven players is 28 years. Out of these, the average age of three groups of three players each are 25 years, 28 tears and 30 years respectively. if in these groups the captain and the youngest player are not included and the captain is eleven years older than the youngest player, what is the age of the captain ?
ఒక క్రికెట్ ఆటలో, పదకొండు మంది ఆటగాళ్ల సగటు వయస్సు 28 సంవత్సరాలు. వీరిలో, ముగ్గురు ఆటగాళ్ల చొప్పున మూడు గ్రూపుల సగటు వయస్సులు వరుసగా 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాలు. ఈ గ్రూపు లో కెప్టెన్ మరియు అతి చిన్న వయసున్న ఆటగాడిని చేర్చకపోతే మరియు కెప్టెన్ చిన్న వయసున్న ఆటగాడి కంటే పదకొండు సంవత్సరాలు పెద్దవాడు అయితే, కెప్టెన్ వయస్సు ఎంత?
Q79.
The average price of 10 books is 12 while the average price of 8 of these books is Rs 11.75 of the remaining two books, if the price of one book is 60% more than the price of the other, what is the price of each of these two books?
10 పుస్తకాల సరాసరి ధర రూ.12 కాగా, అందులో 8 పుస్తకాల సగటు ధర రూ.11.75. మిగిలిన రెండు పుస్తకాలలో ఒక పుస్తకం ధర మరొక పుస్తకం ధర కంటే 60% ఎక్కువ ఉంటే, ఈ రెండు పుస్తకాల ధరలు ఎంత?
Q80.
If the average of 5 numbers is 10, the number which should be added to make the average 12 is
5 సంఖ్యల సరాసరి 10. అయినా సరాసరి 12 అవ్వటానికి కలపవలసిన సంఖ్య విలువ