VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 218 (Page 7 of 22)
Q61.
Out of 9 persons, 8 persons spent Rs 30 each for their meals. The ninth one spent Rs 20 more than the average expenditure of all the nine. The total money spent by all of them was
9 మంది వ్యక్తులలో, 8 మంది భోజనం కోసం ఒక్కొక్కరు 30 రూపాయలు ఖర్చు చేశారు. తొమ్మిదవ వ్యక్తి మొత్తం తొమ్మిది వ్యక్తుల సరాసరి ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. వారందరూ ఖర్చు చేసిన మొత్తం డబ్బు
Q62.
There were 35 students in a hostel. If the number of the students is increased by 7, then the expenses of the mess increase by Rs 42 per day, while the average expenditure per head diminishes by Rs1. The original expenditure of the mess per day was
ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య 7 పెరిగితే, ఆ మెస్ యొక్క ఖర్చు రోజుకు రూ .42 పెరుగుతుంది, ఒక్కొక్క తలకు సరాసరి ఖర్చు రూ.1 తగ్గుతుంది. అయితే రోజుకు మెస్ యొక్క అసలు ఖర్చు
Q63.
The average price of three items of furniture is Rs 15000. If their prices are in the ratio 3: 5: 7, the price of the cheapest item is
3 ఉపకరణాల సగటు ఖరీదు Rs. 15000. వాటి ఖరీదుల నిష్పత్తి 3:5:7 అయితే, అత్యంత చవక ఉపకరణము ఖరీదు:
Q64.
Of the four numbers, the first is twice the second, the second is one-third of the third and the third is 5 times the fourth. The average of the numbers is 24.75 the largest of these numbers is
4 సంఖ్య ల లో, మొదటిది రెండో దానికి రెట్టింపు; రెండవ సంఖ్య 3 వ సంఖ్యలో 1/3 వంతు, 3 వ సంఖ్య 4వ సంఖ్యలో 5 రెట్లు ఉంటే , ఆ సంఖ్యల సగటు 24.75 అయితే సంఖ్య లలో గరిష్ట సంఖ్య:
Q65.
Out of three numbers, the first is twice the second and is half of the third. If the average of the three numbers is 56, then difference of first and third number is
మూడు సంఖ్యలలో, మొదటిది రెండవ దాని కంటే రెండు రెట్లు మరియు మూడవ దానిలో సగం. మూడు సంఖ్యల సగటు 56 అయితే, మొదటి మరియు మూడవ సంఖ్య యొక్క వ్యత్యాసం
Q66.
Of the three numbers, the first is twice the second and the second is twice the third. The average of the reciprocal of the numbers isformula. The numbers are
3 సంఖ్య ల లో, మొదటిది రెండో దానికి రెట్టింపు, రెండవది మూడవ దానికి రెట్టింపు. ఆ సంఖ్య ల విలోమాల సగటు formula. ఆ సంఖ్యలు:
Q67.
Of the three numbers, the average of the first and the second is greater than the average of the second and the third by 15. What is the difference between the first and the third of the three numbers?
3 సంఖ్య ల లో, మొదటి రెండు సంఖ్యల సగటు, 2 వ 3 వ సంఖ్య ల సగటు కంటే 15 ఎక్కువ. 1 వ 3 వ సంఖ్యల భేదం ఎంత?
Q68.
The average of 50 numbers is 38. If the numbers 45 and 55 are discarded, then the average of the remaining number is
50 సంఖ్యల సగటు 30 వాటిలో 35, 40 సంఖ్యలను వదిలేస్తే మిగతా సంఖ్యల రమారమి సగటు:
Q69.
The mean of 5 numbers is 18. One number is excluded, their mean is 16. Find the excluded number
5 సంఖ్యల సరాసరి 18. ఒక సంఖ్య ను తొలగిస్తే సగటు 16. తొలగించిన సంఖ్య కనుగొనండి
Q70.
The average of 6 observations is 45.5 if one new observation is added to the previsions observations, then the new average become 47. The new observation is
6 ప్రేక్షితాల సగటు 45.5, ఒక కొత్త ప్రేక్షితాన్ని చేర్చినట్లయితే, కొత్త సరాసరి 47 అవుతుంది. కొత్త ప్రేక్షితం విలువ